Header Banner

సంచలన హత్య కేసులో కీలక మలుపు! ప్రత్యేక న్యాయవాది రంగంలోకి.. ఊపందుకున్న విచారణ!

  Thu Apr 17, 2025 17:05        Politics

కాకినాడ జిల్లాలో సంచలనం రేపిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్‌కు సహాయం చేయడం కోసం ప్రత్యేక న్యాయవాదిని నియమించింది. ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ నేత అనంతబాబు సుబ్రహ్మణంను హత్య చేసి డోర్‌డెలివరీ చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అనంతబాబు అరెస్టయి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేంద్రమంత్రికి అభినందనలు తెలిపిన సీఎం! తెలుగువారికి, దేశానికి గర్వకారణమని వెల్లడి..

 

ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన తెలుగు నేత! గ్లోబల్ లీడర్‌గా ఆయన ఎంపిక!

 

అమరావతి పర్యటన.. ప్రధాని మోదీ షెడ్యూల్‌ ఖరారు.!

 

వైసీపీ గుట్టు రట్టు! మిధున్ రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు! కీలక పరిణామాలు!

 

ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ! నేషనల్ అధ్యక్షుడిపై క్లారిటీ! బీజేపీకి కొత్త కెప్టెన్ ఎవరంటే?

 

వైసీపీ నేతలకు పోలీసుల వార్నింగ్! తిరుపతిలో హైటెన్షన్,సవాల్ విసిరిన..!

 

సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం! మొత్తానికి ఫైబర్ నెట్ నుంచి 500 మంది ఉద్వాసన! పని చేయకుండానే జీతాలు చెల్లింపు!

 

కూటమి ప్రభుత్వం మరో నామినేటెడ్ పోస్ట్ కి శ్రీకారం! ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా ఆయన ఫిక్స్!

 

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

తిరుమలలో భక్తులకు వసతికౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #AnanthaBabu #KakinadaMurderMystery #PoliticalCrime #SpecialPublicProsecutor